Good News for unemployed.
WORK FROM HOME.ICICI BANK RECRUITMENT -2021.
Jobs at ICICI Graduation
qualification leading banking giant ICICI Bank has issued a notification for
the recruitment of several jobs.
Applications are invited
for the replacement of Phone Banking Officer posts.
Qualification: Graduation.
Experience: Four years
of experience.
Skills: Must be
able to speak English and Hindi.
Customers need to be able
to solve the problem.
Salary: Those who
join these jobs will be paid according to company standards.
Job location: Guwahati,
Chennai, Indore, Hyderabad
Application Mode:Online
More details can be found at https://www.icicicareers.com/website/... by clicking on this link. You can apply there.
- ఐసీఐసీఐలో ఉద్యోగాలు గ్రాడ్యుయేషన్ విద్యార్హత ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజం అయిన ఐసీఐసీఐ బ్యాంకులో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది.
- ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
- ఈ పోస్టులకు గ్రాడ్యుయేషన్ చేసుండాలి. సంబంధిత రంగంలో నాలుగేళ్లపాటు అనుభవం ఉండాలి.
- ఇంగ్లీష్, హిందీ భాషల్లో మాట్లాడగలిగే ఉండాలి.
- కస్టమర్ లకు సమస్యను పరిష్కరించే గలిగె సామర్ధ్యం ఉండాలి.
- ఈ ఉద్యోగాల్లో చేరిన వారికి సంస్థ ప్రమాణాల రీత్యా జీతం ఉంటుంది.
- ఈ ఉద్యోగాల్లో చేరే వారికి గౌహతి, చెన్నై, ఇండోర్, హైదరాబాద్, థానే ప్రాంతాల్లో పని చేయాల్సి ఉంటుంది.
· మరిన్ని వివరాలకు https://www.icicicareers.com/website/... ఈ లింక్‌పై క్లిక్ చేసి చూడొచ్చు. అక్కడే అప్లై
చేసుకోవచ్చు.
Note: Please make a note that
the information we provide you is just informative and we request you to please
check official websites of the respective organization before applying for any
job. We don't ask you to pay any money and if anyone is asking money for giving
you a job, please don't pay. You are completely responsible for your actions
and this is just informative and may be helpful for your career.
You can also Read This
·
0 Comments