Good news for the unemployed
Good News for unemployed, Job in Amazon a notification has been issued for the Replacement of Senior Associate post.
· SENIOR ASSOCIATE POST:
నిరుద్యోగులకు శుభవార్త
అమెజాన్ లో ఉద్యోగ అవకాశాలు
- అమెజాన్ లో సీనియర్ అసోసియేటివ్ పోస్టుల భర్తీ కి నోటిఫికేషన్ రేలీజ్ అయింది .
- ఒక ఏడాది పాటు డాటా ఎంట్రీ లో అనుభవం ఉండాలి సమస్యను పరిష్కరించే సమర్ద్యం ఉండాలి
- కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి
- ఈ ఉద్యోగాలకు ఫ్రెషర్స్ కు అవకాశం ఉంది
- ఈ ఉద్యోగం లో చేరిన వారికి సంస్థ ప్రమాణాలకు లోబడి జీతం ఉంటుంది
ఆసక్తి,అర్హత ఉన్న అభ్యర్థుల https://www.amazon.jobs/en/jobs/1603472/sr-associate-ctk?cmpid=SPLICX0248M&utm_source=ఈ లింక్‌పై క్లిక్ చేసి చూడొచ్చు.
Ø Note: Please make a note that the information we provide you is just informative and we request you to please check official websites of the respective organization before applying for any job. We don't ask you to pay any money and if anyone is asking money for giving you a job, please don't pay. You are completely responsible for your actions and this is just informative and may be helpful for your career.
You can also Read This
0 Comments